Mrunal Thakur: నెపోటిజంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన హాట్ ఫేవరెట్ బ్యూటీ మృణాల్.
తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం విషయంలో వస్తున్న విమర్శలపై ఆసక్తికరంగా స్పందించారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
