Actress Sneha: కాలానికి అసూయ పుట్టేస్తోందేమో నీ చిరునవ్వు చూసి.. అందాల తార స్నేహ లేటేస్ట్ ఫోటోస్..

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్నేహ. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండది. సంప్రదాయ చీరకట్టులో తెలుగమ్మాయిగా కనిపించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. రామదాసు, రాధ గోపాలం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగులో పలు సినిమాల్లో సహయ పాత్రలు పోషించింది.

Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 2:18 PM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్నేహ. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండది. సంప్రదాయ చీరకట్టులో తెలుగమ్మాయిగా కనిపించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

1 / 5
రామదాసు, రాధ గోపాలం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

2 / 5
తెలుగులో పలు సినిమాల్లో సహయ పాత్రలు పోషించింది. అలాగే అటు కోలీవుడ్ లో బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

3 / 5
ఇదిలా ఉంటే.. ఇటీవల స్నేహ అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తన భర్త ప్రసన్నతో కలిసి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయనున్నట్లు చెప్పుకొచ్చింది.

4 / 5
అందాల స్నేహ చీరల బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. స్నేహాలయ సిల్క్స్ పేరిట ఓషాపు కూడా ప్రారంభించనుంది.

5 / 5
Follow us