AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కట్‌లో క్యూట్.. మిర్నా అందానికి బంధీ అయిపోవాల్సిందే!

స్కట్‌లో క్యూట్ లుక్స్‌తో అందరి మతిపొగొడుతున్న ముద్దుగుమ్మ మిర్నా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అంద చందాలతో మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేసిన సినిమాలు తక్కువైనా ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో ఉంటుంది.

Samatha J
|

Updated on: Mar 01, 2025 | 11:08 AM

Share
మీర్నా మీనన్ ఫ్రీ లాన్స్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2016లో పట్టతారి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తన నటనా అందంతో మంచి మార్కులు కొట్టేసింది..

1 / 5
ఇక 2022లో క్రేజీ ఫెలో అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో ఈ అమ్మడుకు అంతగా హైప్ రాలేదనే చెప్పాలి.

2 / 5
జైలర్ మూవీలో ఛాన్స్ కొట్టేసి ఈ సినిమాలో తలైవా కోడలిగా తన నటనతో అదరగొట్టింది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. తర్వాత అల్లరి నరేష్ ఉగ్రంసినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

3 / 5
ఇవే కాకుండా నా సామీ రంగ వంటి పలు సినిమాల్లో ఈ అమ్మడు తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో చాలా వరకు అవకాశాలు తగ్గాయి.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్ స్కట్ లో యూత్‌ను మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ స్కట్‌లో కొంటె చూపు చూస్తు, తన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?