AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ డ్రెస్‌లో మల్లెపువ్వులా మెరిసిపోతున్న రష్మీ.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

అందాల ముద్దుగుమ్మరష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, పలు సినిమాల్లో కూడా నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.ఇక ఈ బ్యూటీ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో తన అందానికి మరింత మెరుగులు దిద్దింది ఈబ్యూటీ...

Samatha J
|

Updated on: Mar 01, 2025 | 11:07 AM

Share
బ్యూటీ బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన యాంకిరింగ్ నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
ఈ అమ్మడు మొదట్లో సినిమాల్లో కనిపించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీకి సినిమాలతో రాని పాపులరిటీ జబర్దస్త్ షో ద్వారా వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది.

2 / 5
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఓ వైపు షోస్ చేస్తూనే, మరో వైపు వరస ఫొటో షూట్స్‌తో అందరినీ తన వైపుకు లాక్కుంటుంది ఈ అందాల భామ.

3 / 5
తాజాగా ఈ చిన్నది వైట్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు గాలం వేసింది. తెల్లటి డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
దీంతో సింపుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు రష్మీ అంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

5 / 5