Manasa Varanasi: సింపుల్గా చీరకట్టులో కవ్విస్తోన్న మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి లేటేస్ట్ ఫోటోస్..
మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం దేవక నందన వాసుదేవ సినిమాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కాబోతుంది. దేవకి నందన వాసుదేవ మూవీలో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్నాడు.