Actress Laya: వరలక్ష్మి వ్రతంలో సీనియర్ హీరోయిన్ లయ.. ఫొటోస్ వైరల్
తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులో పాటు పలువురు సినిమా తారలు వరలక్ష్మి వ్రతం వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం తమ వరలక్ష్మి వ్రతం పూజా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు.