Indian Idol Season 3: శ్రీరామ్, కార్తీక్ తో నానికి ఉన్న అనుబంధం ఏంటి ??

మోస్ట్ వాచ్డ్ తెలుగు సింగింగ్‌ షో... మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ సీజన్‌ ఆఫ్‌ తెలుగు ఇండియన్‌ ఐడల్‌.... అంటూ ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3కి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏ వారానికి ఆ వారం సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3 లో ఈ వారం ఏ సర్‌ప్రైజ్‌ ఉంది... చూసేద్దాం.... ఈ వారం ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 స్పెషల్‌ గెస్ట్ నాని.... సరిపోదా శనివారం అంటూ ఆయన ఈ నెలాఖరున ప్రేక్షకులను పలకరించనున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 18, 2024 | 2:28 PM

మోస్ట్ వాచ్డ్ తెలుగు సింగింగ్‌ షో... మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ సీజన్‌ ఆఫ్‌ తెలుగు ఇండియన్‌ ఐడల్‌.... అంటూ ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3కి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏ వారానికి ఆ వారం సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3 లో ఈ వారం ఏ సర్‌ప్రైజ్‌ ఉంది...   చూసేద్దాం....

1 / 5
ఈ వారం ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 స్పెషల్‌ గెస్ట్ నాని.... సరిపోదా శనివారం అంటూ ఆయన ఈ  నెలాఖరున ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ విశేషాలతో పాటు తన కెరీర్‌కి సంబంధించిన బోలెడన్ని విషయాలను ఆహా కంటెస్టంట్లతో పంచుకున్నారు.

2 / 5
ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్స్ లోకెల్లా మోస్ట్ వాచ్డ్, మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ సీజన్‌గా క్రెడిట్‌ కొట్టేసింది సీజన్‌3. ఈ షో కి జడ్జిలు కారు లాంటివారయితే, పెట్రోల్‌ మాత్రం కంటెస్టంట్లే. వాళ్లు పాడే పాటల వల్ల షో వేల్యూ అమాంతం పెరుగుతోంది.

3 / 5
అతిథులను సత్కరించడం మన ఆనవాయితీ. ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3లోనూ నేచురల్‌స్టార్‌ నానీకి అలాంటి గొప్ప ఆతిథ్యమే దక్కింది. ఆయన సినిమాల్లోని పాటలు పాడటమే కాదు, ఆయన కోసం స్పెషల్‌గా డ్యాన్సులు చేసి మెప్పించారు కంటెస్టంట్లు. దూమ్‌ దామ్‌ దోస్తానా అంటే ఇలా ఉంటుందని చూపించారు.

4 / 5
ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3 స్టేజ్‌ మీద హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీరామచంద్రతోనే కాదు, అక్కడ న్యాయనిర్ణేతగా కూర్చున్న కార్తిక్‌తోనూ నానికి స్పెషల్‌ బాండింగ్‌ ఉంది... అంతేనా... నానికి నచ్చిన పాట, ఆయన కెరీర్‌లో ఎక్కువగా డ్యాన్స్ చేసిన బీట్‌.. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే డోంట్‌ మిస్‌ ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3... ఒన్లీ ఆన్‌ ఆహా....

5 / 5
Follow us