Kriti Sanon: థియేటర్లో ఆదిపురుష్‌ను వీక్షించిన కృతిసనన్‌.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌

ప్రభాస్‌ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్ నటించింది.

Basha Shek

|

Updated on: Jun 16, 2023 | 2:14 PM

ప్రభాస్‌ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో  రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్ నటించింది.

ప్రభాస్‌ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్ నటించింది.

1 / 5
 కాగా గురువారం (జూన్‌ 15) రాత్రి ఆదిపురుష్‌ స్పెషల్‌ షో వేశారు. మూవీ యూనిట్‌, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు.

2 / 5
ఈ స్పెషల్ షో కు కృతి సనన్‌ కూడా హాజరైంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు రాహుల్‌ సనన్‌, గీతా సనన్‌ కూడా వచ్చారు.

3 / 5
ఈ సందర్భంగా కృతి సనన్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆమె ఎంతో ఓపికగా వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.

4 / 5
'అదిపురుష్‌' కు పాజిటివ్‌ టాక్‌ రావడం సంతోషంగా ఉందని, దేశ వ్యాప్తంగా ఇంతమంది సినిమా చూడడం గొప్ప విషయమని కృతి పేర్కొంది.

5 / 5
Follow us