Kriti Kharbanda: కేక పెట్టించిన కృతి కర్బందా.. ఫోటోలు చూస్తే పిచెక్కాల్సిందే
తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులను కొట్టేసింది కృతి కర్బందా. తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలోనూ అవకాశాలు అందుకుంది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది కృతి కర్బందా . ఇటీవలే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది.