ఆల్రెడీ 1831 కోట్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పుష్ప 2కి, కొత్త సీన్స్ యాడ్ అయితే ఈ నెంబర్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ అప్‌డేట్ మరోసారి పుష్పరాజ్ వైబ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. దీంతో మరోసారి పుష్పరాజ్ జోరు కనిపించటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.