ఆ చూపు.. ఆ నవ్వు..వారెవ్వా.! కుర్రాళ్ల గుండెల్లో బాణాలు దింపుతోన్న మహానటి
కీర్తిసురేష్ .. ఆచితూచి సినిమాలు చేస్తోంది. అందరు హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది మన మహానటి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
