Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Jan 31, 2022 | 7:00 AM
అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషలతో ఫుల్ బిజీగా ఉంది. కీర్తిసురేష్ ఫ్యామిలీ కూడా సినిమాల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఆ తరువాత నాకు అవకాశాలు పోయాయి .. అవమానాలు ఎదురయ్యాయి. ఆ ప్రచారం నుంచి నేను బయటపడటానికి మూడేళ్లు పట్టింది అని తెలిపింది.
సక్సెస్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడటం వలన తప్పకుండా సక్సెస్ అవుతాము. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను.
ఆ దిశగానే నా పనిని నేను సిన్సియర్ గా చేస్తూ వెళ్లాను. చివరికి ఇదిగో ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ కీర్తి చెప్పుకొచ్చింది.