కాకరేపిన కామాక్షి భాస్కర్ల.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న భామ
విరూపాక్ష అలాగే మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. పొలిమేర 2లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కామాక్షి భాస్కర్ల. ఆతర్వాత ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాల్లోనూ నటించింది. అలాగే సైతాన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
