బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొడుతున్న శృతిహాసన్.. స్టన్నింగ్ లుక్స్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ, శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటన, అందంతో టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం కోలీవుడ్, హాలీవుడ్‌లో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే శృతిహాసన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగు్మ్మ బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. కాగా, వాటిపై మీరు కూడా ఓలుక్ వేయండి మరి!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5