పాన్ ఇండియా స్టార్స్ హీరోలకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు.. అసలు విషయం ఏమిటంటే?
బార్డర్లు క్రాస్ చేసి, ఇంటర్నేషనల్ డయాస్ మీదకు వెళ్లిన వాళ్లను, లోకల్ ఫీలింగ్ చూపించమని అడగడం కరెక్టో, కాదో కానీ, మూలాలను మర్చిపోకుండా.. అటూ ఇటూ బ్యాలన్స్ చేసుకోండి గురూ అని ఓ రిక్వెస్ట్ పెట్టడంలో మాత్రం అస్సలు తప్పులేదేమో. ప్యాన్ ఇండియా హీరోలుగా ఎదిగినా సరే, అప్పుడప్పుడూ రీజినల్ సినిమాలను కూడా కన్సిడర్ చేయండనే మాటను కాస్త స్ట్రాంగ్‌గానూ చెప్పొచ్చేమో... ఇంతకీ ప్రభాస్, బన్నీ, మహేష్ ఈ మాటలను వింటున్నట్టేనా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
