Kajal Aggarwal: అందాల మిత్రవింద పుట్టిన రోజు నేడు.. కాజల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కాజల్.. ఈరోజు (జూన్ 19న) కాజల్ పుట్టిన రోజు.

|

Updated on: Jun 19, 2022 | 12:39 PM

1 / 10

2 / 10
కాజల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది..  ఎమ్.బీ.ఏ చదివి ఆ తర్వాత మార్కెటింగ్, బిజినెస్ లో రాణించాలని  ఆశించింది కాజల్.. కానీ అనుహ్యంగా ఆమెకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.

3 / 10
దీంతో క్యూహో గయా నా సినిమాతో వెండితెరపై అలరించింది కాజల్.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో  ఎంట్రీ ఇచ్చింది..

4 / 10
ఈ మూవీ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో నటించింది. ఇందులో కాజల్ తన నటనతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది.  ఈ మూవీతో కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది.

5 / 10
అలా రాజమౌళి తెరకెక్కించి మగధీర సినిమాలో మిత్రవింద పాత్రలో మెరిసింది  ఈ ముద్దుగుమ్మ.. బృందావనం, గణేష్, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్, దడ, బాద్ షా, నాయక్ ఇలా ఒక్కటేమిటీ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది కాజల్..

6 / 10
కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు  అందుకుంది. విజయ్ , సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ అదుర్స్ అనిపించుకుంది   ఈ అమ్మడు.

7 / 10
కెరీర్ మంచి ఫాంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్ 6న వివాహం చేసుకుంది.. పెళ్లయ్యాక ఆచార్య, ఘోస్ట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే ఆచార్య సినిమా షూటింగ్ సమయంలోనే ప్రెగ్నెంట్ కావడంతో సినిమాల నుంచి తప్పుకుంది కాజల్..

8 / 10
ఇటీవలే పండంటి బాబుకు జన్మనించింది కాజల్. ఇక ఈ చందమామ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

9 / 10
అందాల మిత్రవింద పుట్టిన రోజు నేడు..  కాజల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు..

10 / 10
Follow us