Ivana : హైట్ విషయంలో నన్ను అవమానించారు.. షాకింగ్ విషయం చెప్పిన లవ్ టుడే బ్యూటీ
మనకు కూడా లవర్ ఉంటే ఇలానే ఉండాలి అని కుర్రకారు అనుకునేలా తన క్యూట్ నెస్ తో యాక్టింగ్ తో ఆకట్టుకుంది ఇవాన. ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో తోపాటు తమిళ్ భాషల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈ చిన్నది ఆచితూచి అడుగులు వేస్తోంది ఇవానా.. రీసెంట్ గా ఎల్.జీ.ఎం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.