కన్నడ ఇండస్ట్రీలో పోకిరి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరస అవకాశాలను అనుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయడంతోనే..