Divya Bharathi: ఉఫ్..! ఈ గ్లామర్ దెబ్బకి కుర్ర హృదయాలు మటాషే.. దివ్య భారతి గ్లామర్ ట్రీట్.
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా ఫేమస్. బ్యాచిలర్ సినిమాలో జి.వీ ప్రకాష్ సరసన నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాలోనే తన రొమాన్స్ తో, తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది అనే చెప్పుకుంటున్నారు సినీ ప్రేక్షకులు.ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వయ్యారి ఫ్యాన్స్.