Dimple Hayathi: రిపోర్టర్‌పై మండిపడ్డ రామబాణం హీరోయిన్ డింపుల్.. అంత మాట అంటావా? అంటూ..
ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ' ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తోంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ.. మీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది?’ అని డింపుల్‌ని అడిగాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
