- Telugu News Photo Gallery Cinema photos Actress Anupama Parameswaran starts first south indian music video telugu cinema news
Anupama Parameswaran: సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోన్న అనుపమ..
ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నెట్టింట ఈ బ్యూటీ ఫాలోవర్స్ గురించి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను ముందుకు తీసుకొచ్చింది. బాలీవుడ్ లో మనం మ్యూజిక్ వీడియో కల్చర్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు.
Updated on: Aug 03, 2023 | 10:59 PM

ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నెట్టింట ఈ బ్యూటీ ఫాలోవర్స్ గురించి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను ముందుకు తీసుకొచ్చింది. బాలీవుడ్ లో మనం మ్యూజిక్ వీడియో కల్చర్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. స్టార్ హీరోస్, హీరోయిన్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ కనిపించి ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ఇదే ట్రెండ్ ను అనుపమ స్టార్ట్ చేసింది. పద పద అనే ఒక ఆల్బమ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డెన్నిస్ నార్టన్ ఈ పాటను కంపోజ్ చేయగా చిన్మయి ఆలపించింది. ఈ పాటకు అనుపమతో మ్యూజిక్ కి వీడియో అందంగా చిత్రీకరించారు.

రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించగా..విష్ణు దేవా డాన్స్ కొరియోగ్రఫీలో ఫస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియోను అనుపమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో అనుపమ జాపనీస్ లుక్స్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డీజే టిల్లు స్వ్కేర్ చిత్రంలో నటిస్తుంది.




