AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ఏడాది కోరిక.. ఎట్టకేలకు నెరవేరింది.. ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ ఏం చేసిందంటే..

అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే నటనపరంగా మెప్పించింది. ఇండస్ట్రీలో విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 03, 2023 | 10:20 PM

Share
అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో  తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే నటనపరంగా మెప్పించింది.

1 / 7
ఇండస్ట్రీలో విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.

2 / 7
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది అతిలోక సుందరి తనయ.

3 / 7
 అయితే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది జాన్వీ. తాజాగా మరోసారి దేవర సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

4 / 7
ఎన్టీఆర్  తో కలిసి నటించాలని చాలా కాలం ఎదురుచూశానని... దేవర సినిమా ప్రకటించిన తర్వాత తనను హీరోయిన్ గా తీసుకుంటే బాగుండని అనుకున్నానని.. ఏడాదిపాటు ఇదే కోరుకున్నానని తెలిపింది.

5 / 7
చివరకు తన కోరిక నెరవేరిందని.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు హృతిక్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.

6 / 7
 అంతేకాకుండా సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్ లో దర్శకత్వంలో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం జాన్వీ నటిస్తోన్న దేవర చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

7 / 7
Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై

పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్

నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు

ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ