Suriya: సూర్య ఖాతాలో విక్రమ్ మూవీ.. మరి విక్రమ్ ఎందుకు తప్పుకున్నారు అంటే..?
బడ్జెట్ భారీగా పెరగటం, ఈ లోగా విక్రమ్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా కావటంతో కర్ణ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. తాజాగా ఇదే కథను తెర మీదకు తీసుకువచ్చే బాధ్యత మరో కోలీవుడ్ హీరో తీసుకున్నారు. అయితే పూర్తిగా కొత్త టీమ్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహరా భారీ బడ్జెట్‌తో డిఫరెంట్ ట్రీట్మెంట్‌తో కర్ణుడి కథను సినిమాగా రూపొందించే పనిలో ఉన్నారు.దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన కర్ణ సినిమాలో..