Liver: చికెన్/మటర్ లివర్ ఇష్టంగా తింటున్నారా – ఈ విషయాలు తెలుసుకోండి..
ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ఒక పట్టు పట్టాల్సిందే కదా..! అయితే చికెన్, మటన్ లివర్ ఫ్యాన్స్ సపరేట్ ఉంటారు. వాళ్లు లివర్‌తోనే భోజనం మొత్తం కానిచ్చేస్తారు. అయితే ఈ లివర్ ఆరోగ్యానికి ఎంతవరకు మంచివి? ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే అంశాల్లో నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
