Coolie: రూ.100 కోట్ల గేమ్ ఆడుతున్న కూలీ..రిస్క్ తప్పదేమో?
బిజినెస్ పరంగా కూలీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా..? గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రజినీ, లోకేష్ కనకరాజ్ కలిసి రికార్డులు తిరగరాస్తున్నారా..? అసలు కూలీ తెలుగు రేంజ్ ఎంత..? రైట్స్ ఎవరు తీసుకున్నారు..? 100 కోట్లకు పైగా వస్తే గానీ కూలీ సేఫ్ అవ్వదా..? అదే నిజమైతే.. అసలు తెలుగులో 100 కోట్లు దాటిన డబ్బింగ్ సినిమాలేంటి..? కూలీ బిజినెస్ గేమ్‌పై స్పెషల్ స్టోరీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5