AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sixer King 2022: ఈ ఏడాది కూడా సిక్సర్ కింగ్ మనోడే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్లు వీళ్లే..

దాదాపుగా 2022 సంవత్సరాంతానికి చేరుకున్నాము. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చాలా మంది అంతర్జాతీయ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేయగా, వారిలో కొందరు సిక్సుల మీద సిక్సులతో చెలరేగిపోయారు. వారిలో 2022 సిక్సర్స్ కింగ్‌గా ఎవరు నిలిచారో తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 30, 2022 | 7:30 AM

Share
 దాదాపుగా 2022 సంవత్సరాంతానికి చేరుకున్నాము. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చాలా మంది అంతర్జాతీయ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేయగా, వారిలో కొందరు సిక్సుల మీద సిక్సులతో చెలరేగిపోయారు. అలా 2022 సంవత్సరంలో అత్యధికంగా క్రికెట్ మైదానం నుంచి బయటకు వెళ్లేలా బంతిని బాదిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

1 / 6
సూర్యకుమార్ యాదవ్: 2022 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా టీమిండియా బ్యాట్స్‌మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది మొత్తం 44 మ్యాచ్‌లు ఆడిన సూర్య 74 సిక్సర్లు బాది 2022 సిక్సర్ కింగ్‌గా నిలిచాడు.

2 / 6
నికోలస్ పూరన్: 2022 సంవత్సరంలో 44 ఇన్నింగ్స్‌ ఆడిన వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్  మొత్తం 59 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఏడాది అత్యధికంగా సిక్సర్స్ కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్ 2వ స్థానంలో ఉన్నాడు.

3 / 6
 మహ్మద్ వసీం:  ఈ ఏడాది అత్యధికంగా సిక్సర్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో యూఏఈ టీమ్ ఆటగాడు మహ్మద్ వాసిమ్ కూడా ఉన్నాడు. 2022 సంవత్సరంలో 37 మ్యాచ్‌లు ఆడిన వసీం 58 సిక్సర్లు కొట్టి లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.

4 / 6
 సికందర్ రాజా: సిక్సర్ కింగ్స్ జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా కూడా ఉన్నాడు. 2022లో 39 ఇన్నింగ్స్‌లు ఆడిన సికందర్ మొత్తం 55 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.

5 / 6
అయితే స్వదేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత సిక్సర్ కింగ్ ఎవరో చూద్దాం..

6 / 6
Follow Us
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!

ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?

ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..

మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే

IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?

ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..