Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.. మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది..
ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రం గ్రంధంలోనే వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను పేర్కొన్నారు. వ్యక్తులకు ఉండాల్సిన అలవాట్లు, వదులుకోవాల్సిన అలవాట్లు సహా అన్ని అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని అలవాట్లకు వ్యక్తి ఎప్పుడూ దూరంగా ఉండాలని సూచించాడు. వాటికి దూరంగా ఉండటం వల్ల జీవితంలో త్వరగా పురోగతి సాధిస్తారని పేర్కొన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
