AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew for Heart: గుండె జబ్బులున్న వారు జీడిపప్పు తింటే ప్రమాదమా? దీనిలో నిజమెంత..

డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని వారు ఉండరు. డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత ఇష్టమైనవి జీడిపప్పు. జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో మెటబాలిజం బాగా జరుగుతుంది. జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉన్నవారికి జీడిపప్పు అంత మంచిది కాదని..

Srilakshmi C
|

Updated on: Mar 12, 2024 | 9:09 PM

Share
జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు సజావుగా పనిచేస్తుంది. జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రిస్తుంది. జీడిపప్పులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను నివారిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

1 / 5
జీడిపప్పులో పోషకాలు కూడా ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు, విటమిన్‌-ఇ, కాపర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, ఫాస్పరస్‌, విటమిన్‌-కె లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడానికి, బీపీని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుగ్గా ఉంచుతాయి.

2 / 5
జీడిపప్పులో పీచు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ పరిమిత మోతాదులో తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

3 / 5
జీడిపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఇందులో ఒమేగా 3, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపుకు పదును పెడుతుంది.

4 / 5
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. మంచి నిద్రకు తోడ్పడతాయి. కాబట్టి, పూర్తి ఆరోగ్యవంతులు రోజులో మూడు నాలుగు జీడిపప్పులు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం అదనపు కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరుగుతారు.

5 / 5
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..

జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే

ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..

అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..

బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే