AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీబ్యూటీ.. తమన్నాను ఇలా చూస్తే ఇక అంతే

మిల్కీ బ్యూటీ.. తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ వయ్యారి భామ ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Mar 12, 2024 | 8:57 PM

Share
మిల్కీ బ్యూటీ.. తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ వయ్యారి భామ ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. 

మిల్కీ బ్యూటీ.. తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ వయ్యారి భామ ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. 

1 / 5
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించింది తమన్నా.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. 

2 / 5
తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది తమన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గించింది. ఫోకస్ అంతా హిందీ సినిమాల పైనే పెట్టింది ఈ వయ్యారి భామ. 

3 / 5
ఇక హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది ఈ వయ్యారి. ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి ఝలక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

4 / 5
తాజాగా తమన్నా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు కుర్రకారుకు కికెక్కిస్తున్నాయి. చీరకట్టులో అదరగొట్టింది తమన్నా. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..