Curd: శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి..
చాలా మందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే తిన్న ఫీలింగ్ కలగదు. మరికొందరు పెరుగు లేకపోతే కనీసం మజ్జిగ తాగుతుంటారు. అయితే పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. పెరుగు తినటం వల్ల శరీరానికి కావాల్సిన క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను, నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవన్నీ మజ్జిగతో కూడా లభిస్తాయి. అయితే, చలికాలం రాత్రిపూట పెరుగు తినాలా.. వద్దా..? ఎప్పుడైనా ఆలోచించారా..? తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
