AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey For Diabetes : మధుమేహం బాధితులు తేనె తింటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

షుగర్ కంటే కూడా తేనె తియ్యగా ఉంటుంది. కానీ, చక్కెరలో కంటే తేనెలో ఆయుర్వేద గుణాలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న తేనె అందరికీ సరిపోతుందా..? మధుమేహం బాధితులు తేనె తింటే మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 08, 2025 | 9:47 PM

Share
మధుమేహ రోగులు తేనె తినడానికి ఇష్టపడితే, వారు దానిని తక్కువ పరిమాణంలో ఉపయోగించవచ్చు. తేనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారు తేనెను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తక్కువ పరిమాణంలో తేనె తీసుకోవాలి.

1 / 5
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి తేనె తినిపిస్తే ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

2 / 5
సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు. కానీ, తేనె తీసుకునే ముందు, మీరు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. లేదంటే, ఒక రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
Honey

Honey

4 / 5
తేనె చక్కెర కంటే తియ్యగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, షుగర్‌ బాధితులు దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి, మధుమేహులు తేనె తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే, సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తు్న్నారు.

5 / 5