Eggs in Fridge: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేయవచ్చా.. ఏం జరుగుతుందంటే..
మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు ఎలాంటి వస్తువులు అయినా ఫ్రిజ్‌లో పెట్టి తినడం అంత మంచిది కాదు. ఏవైనా సరే వాటి గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి..