డయాబెటిస్‌కు ఛూమంత్రం.. ఉల్లిపాయను ఇలా తీసుకుంటే క్షణాల్లోనే షుగర్ కంట్రోల్ అవుతుందట..!

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధి లక్షలాదిమందిని పట్టిపీడిస్తోంది.. అయితే.. డయాబెటిక్ పేషెంట్లలో, ఆహారం కొంచెం ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ముందుగా ఏం తినాలి..? ఎంత తినాలి అనేది తరచూ ఆలోచించాల్సి ఉంటుంది..

Shaik Madar Saheb

|

Updated on: Sep 16, 2024 | 6:43 PM

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధి లక్షలాదిమందిని పట్టిపీడిస్తోంది.. అయితే.. డయాబెటిక్ పేషెంట్లలో, ఆహారం కొంచెం ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ముందుగా ఏం తినాలి..? ఎంత తినాలి అనేది తరచూ ఆలోచించాల్సి ఉంటుంది.. ప్రత్యేకంగా ఆహారం శ్రద్ధచూపుతేనే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.. శాశ్వతంగా నయం చేయలేని మధుమేహాన్ని వైద్యుల సూచన మేరకు మందులు వాడడం, శారీరక శ్రమ, కొన్ని కూరగాయలు తినడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అయితే.. అలాంటి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. ఉల్లిపాయను తీసుకోవడం ద్వారా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు.

1 / 6
ఉల్లిపాయలో నిమ్మరసం పిండుకుని తినడం వల్ల మీరు ఊహించని ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా అదుపులో ఉంటాయి. ఉల్లిపాయ, నిమ్మరసం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

2 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. రోజూ పచ్చి ఉల్లిపాయను సలాడ్‌లో కలుపుకుని.. అందులో నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సమర్థవంతమైన మార్గం.

3 / 6
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి ఉల్లిపాయను నిమ్మరసంతో కలిపి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయ సలాడ్, చట్నీ, వెజిటబుల్ గ్రేవీ ఇలా ఏ రూపంలోనైనా తినవచ్చు. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది.

4 / 6
ఉల్లిపాయల్లో క్రోమియం, సల్ఫర్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

5 / 6
పచ్చి ఉల్లిపాయ ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే షుగర్ లెవల్స్ వెంటనే తగ్గుతాయి. ఉల్లిరసంతోపాటు.. నీరు కూడా ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. (ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

6 / 6
Follow us