Top Electric Bikes: ఈ-బైక్ కొనాలనుకుంటున్నారా? దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్ని ప్రభుత్వాలు విద్యుత్ శ్రేణి వాహనాలను ప్రమోట్ చేస్తున్నాయి. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలను వీలైనంత వరకూ తగ్గించి వాటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కొత్త ఎలక్ట్రిక్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు మార్కెట్లో బాగా విస్తరిస్తున్నాయి. బైక్స్ కొంత మేర తక్కువగా ఉన్నా.. స్కూటర్లు మాత్రం సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్లకు సవాలు విసురుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇటీవల కాలంలో బాగానే పుంజుకుంటున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, డిఫరెంట్ లుక్స్ తో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో రూ. 2లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5