AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PIB Fact Check: కేంద్రం 500 రూపాయల నోట్లను నిలిపివేస్తుందా? ఇక కనిపించవా?

500 Note Ban: ఈ మధ్య కాలంలో 500 రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయని, అది కూడా మార్చి వరకే ఏటీఎంలలో అందుబాటులో ఉంటాయని సోషల్‌ మీడియా వేదికగా పుకార్లు షికార్లు అవుతున్నాయి. అయితే దీనిపై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, ఇప్పుడు పీఐబీ కూడా స్పష్టత ఇచ్చింది..

Subhash Goud
|

Updated on: Jan 19, 2026 | 3:01 PM

Share
 PIB Fact Check: దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వంతో కలిసి మరోసారి డీమోనిటైజేషన్‌ను అమలు చేయబోతోందా? దాదాపు దశాబ్దం తర్వాత ప్రభుత్వం, ఆర్‌బిఐ సంయుక్తంగా డీమోనిటైజేషన్ 2.0కి సిద్ధమవుతున్నాయా? 500 రూపాయల నోట్లు దేశం నుండి అదృశ్యం కాబోతున్నాయా? అయితే ఇటీవల నుంచి ఈ నోట్లపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే ఏటీఎంలలో ఉంటాయని, తర్వాత అవి కనుమరుగవుతాయని చెబుతున్నారు. మొత్తం మీద ఈ నోట్లు రద్దు అవుతాయన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.

1 / 5
 దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద కరెన్సీగా ప్రభుత్వం 100 రూపాయల నోటును నిలుపుకుంటుందని కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పుకార్లు వెలువడినప్పటి నుండి సామాన్యులు 10 సంవత్సరాల క్రితం జరిగిన నోట్ల రద్దు, ఆ సమయంలో వారు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

2 / 5
 పిఐబి ఫ్యాక్ట్ చెక్‌లో క్లారిటీ: కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను నిషేధించాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో వ్యాపించే వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తోసిపుచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ సమాచారాన్ని నకిలీదని తేల్చి చెప్పింది. ఎవ్వరు కూడా ఇటువంటి పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. Xలో పోస్ట్ చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్, భారత ప్రభుత్వం 500 రూపాయల నోట్లను నిషేధించాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో వాదనలు వస్తున్నాయని పేర్కొంది.

3 / 5
 ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని తెలిపింది. నోట్లు రద్దు చేసే అంశంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని PIB మరింత స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ యూనిట్ తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లపై మాత్రమే ఆధారపడాలని PIB ప్రజలను కోరింది.

4 / 5
 Xలో తన పోస్ట్‌లో ఆర్థిక విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తుంది.

5 / 5
కేంద్రం 500 రూపాయల నోట్లను నిలిపివేస్తుందా? ఇక కనిపించవా?

తెలంగాణ స్టైల్ కొత్తిమీర పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే?

12 ఏళ్ల తర్వాత గురు వక్ర నివర్తి.. మూడు రాశులకి అదృష్ట యోగం

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..

సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట

ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..