AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? మధ్యలో ఎందుకు ఉండవు?

Indian Railways: రైల్వే ఏ విషయం అయినా ఆసక్తికరంగానే ఉంటాయి. సాధారణంగా రైలులో జనరల్‌ కంపార్ట్‌మెంట్స్‌ బోగీలు ముందు, వెనుకాల మాత్రమే ఉంటాయి. మధ్యలో ఉండవు. ఈ జనరల్‌ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? మధ్యలో ఉందుకు ఉండవో మీకు తెలుసా? అసలు కారణాలు ఉన్నాయి..

Subhash Goud
|

Updated on: Jan 19, 2026 | 6:13 PM

Share
 Train General Coach: రైలులో జనరల్ కోచ్‌లలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే జనరల్‌ బోగీలు ఎప్పుడు కూడా ముందు, చివర మాత్రమే రెండు బోగీలు ఉంటాయి. మరి మధ్యలో ఎందుకు ఉండవో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ కోచ్‌లను రైలు మధ్యలో ఉంచితే, అదనపు బరువు మొత్తం రైలు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముందు, వెనుక కోచ్‌లు ఉన్నందున బరువు సమానంగా బ్యాలెన్స్‌ అవుతుంది. దీంతో రైలు సురక్షితంగా నడుస్తుంది.

1 / 5
 రద్దీ నిర్వహణ: జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కంపార్ట్‌మెంట్‌లు రెండు చివర్లలో విభజించినందున ప్లాట్‌ఫారమ్‌పై ఒకే చోట రద్దీ ఉండదు. ఇది ప్లాట్‌ఫారమ్ మధ్యలో బరువు తక్కువగా ఉండటం వల్ల రైలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇతర ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి సులభతరం చేస్తుంది.

2 / 5
 బోర్డింగ్, దిగే సౌకర్యాలు: జనరల్ కంపార్ట్‌మెంట్ మధ్యలో ఉంటే రద్దీ కారణంగా రిజర్వ్ చేసిన కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికులకు, కంపార్ట్‌మెంట్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు రైల్వే సిబ్బందికి అంతరాయం ఏర్పడవచ్చు. కంపార్ట్‌మెంట్ చివరిలో ఉన్నందున ఈ అమరిక సజావుగా ఉంటుంది.

3 / 5
 గార్డు నిఘా: రైలు చివర జనరల్ కంపార్ట్‌మెంట్ ఉండటం వల్ల గార్డు మొత్తం రైలును, ప్రయాణికుల కదలికలను గమనించడం సులభం అవుతుంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

4 / 5
 ప్రత్యేక సీటింగ్ అమరిక: జనరల్ కోచ్‌ల ఇంటీరియర్ డిజైన్, సీటింగ్ అమరిక ఇతర కోచ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోచ్‌లు మధ్యలో లేనందున ప్రయాణికుల ప్రవాహాన్ని నియంత్రించడం రైల్వే పరిపాలనకు సులభం అవుతుంది.

5 / 5
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..

సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి

విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే

రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!

30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?

సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?