Home Loan: అతి తక్కువ వడ్డీకి హోమ్‌లోన్ తీసుకోవాలంటే.. సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
గృహ రుణం కోసం 800+ క్రెడిట్ స్కోర్ అత్యవసరం. అధిక స్కోరు ఉంటే బ్యాంకులు మిమ్మల్ని తక్కువ రిస్క్ ఉన్నవారిగా పరిగణించి, తక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి. ఇది దీర్ఘకాలంలో లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని 25 శాతానికి తగ్గించడం ద్వారా మీ స్కోర్‌ను సులభంగా పెంచుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
