అయితే ఈ స్మార్‌ఫోన్‌ను రియల్‌మి డాట్ కామ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కూల్ బ్లూ, కూల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, వెనకవైపు 8 ఎంపీ సింగిల్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.