AC: మీరు కొత్త ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? నెలకు రూ.1749 కడితే చాలు.. ఏసీ మీ సొంతం

AC: మీరు కొత్తగా ఏసీ (Air Conditioner)ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే మీకో మంచి ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఆకర్షణీయమైన ..

Subhash Goud

|

Updated on: Jun 27, 2021 | 6:28 AM

AC: మీరు కొత్తగా ఏసీ (Air Conditioner)ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే మీకో మంచి ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఆకర్షణీయమైన ధరకే ఏసీలు లభిస్తున్నాయి. మీకు పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

1 / 4
అమెజాన్‌ బేసిక్స్‌ 1 టన్ను 3 స్టార్ నాన్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీని నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద కొనుగోలు చేయవచ్చు. మీరు నెలకు రూ.1875 చొప్పున 12 నెలలు చెల్లిస్తే సరిపోతుంది. దీని ధర రూ.22,499.

2 / 4
వోల్టస్ 0.75 టన్ను 2 స్టార్ విండో ఏసీ ధర రూ.16,990గా ఉంది. మీకు నో కాస్ట్ ఈఎంఐ (9 నెలలు) కింద నెలకు రూ.1888 ఈఎంఐ (Equated monthly installment) పడుతుంది.

3 / 4
అలాగే లాయిడ్ 1.5 టన్ను 3 స్టార్ విండో ఏసీ ధర రూ.25,000 ఉంది. మీరు ఈ ఏసీని కొనుగోలు చేస్తే నెలకు రూ.2083 చొప్పున 12 నెలల పాటు ఈఎంఐని కట్టుకోవచ్చు. అలాగే క్రోమా 1 టన్ను 3 స్టార్ విండో ఏసీ ధర రూ.20,990. మీరు దీన్ని మీరు నో కాస్ట్ ఈఎంఐ కింద నెలకు రూ.1749 చొప్పున 12 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది.

4 / 4
Follow us
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే