PPF: ఇంట్లో ఖాళీగా కూర్చున్నా.. నెలకు రూ.24 వేలు పొందవచ్చు! సూపర్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు 24,000 ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ మద్దతు గల, సురక్షితమైన దీర్ఘకాలిక పొదుపు పథకం. మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడిని కొనసాగించడం ద్వారా, మీ కార్పస్ నుండి గణనీయమైన వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
