Post Office: సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్.. 8.2 శాతం వడ్డీ రేటు అందించే సూపర్ స్కీమ్!
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు పైబడిన వారికి నమ్మకమైన పెట్టుబడి. 8.2 శాతం వడ్డీ రేటు, రూ.1.5 లక్షల వరకు 80C పన్ను మినహాయింపు అందిస్తుంది. గరిష్టంగా రూ.30 లక్షల పెట్టుబడితో, ఇది స్థిరమైన త్రైమాసిక ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
