Old Notes: మీ దగ్గర ఇంకా ఈ పాత నోట్లు ఉన్నాయా?.. అయితే మీరు కోటీశ్వరులే.. ఎలా అంటే?
Sell Old 5 Rupee Notes: సాధారణంగా మన దగ్గర పాత నోట్లు ఉంటే.. అవి మనకేం అవసరం వస్తాయిలే అనుకొని చాలా మంది. వాటిని పడేయడమే.. లేదా.. ఎవరికైనా ఇవ్వడమో చేస్తారు. కానీ అవే కొన్ని సార్లు మనకు లక్షలు తెచ్చిపెడతాయని చాలా మందికి తెలియదు. అవును పాత నోట్లను మార్కెట్లో అమ్మి కొంతమంది లక్షు సంపాదిస్తున్నారు. మీ దగ్గర కూడా పాత రూ .5 నోట్లు ఉంటే వాటిని అమ్మి ఎలా డబ్బులు సంపాధించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
