రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ట్రైన్‌లో వైద్య సేవలు! జర్నీ మధ్యలో హెల్త్ ఎమర్జెన్సీ అయితే అందుబాటులో డాక్టర్.. కేవలం రూ.100 ఫీజుతో
రైలు ప్రయాణంలో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన వైద్య సేవలు అందిస్తుంది. టీటీఈకి తెలియజేస్తే, రైలులోనే డాక్టర్ సేవలు లేదా తదుపరి స్టేషన్‌లో వైద్య పరీక్షలు లభిస్తాయి. చిన్న సమస్యలకు ప్రథమ చికిత్స కిట్ నుండి మందులు పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
