MG Comet Electric Car: రోజుకు రూ.17ఖర్చుతో 230 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. ఎంజీ ఎలక్ట్రిక్ కారు మామూలుగా లేదుగా..
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అన్ని కంపెనీల నుంచి విద్యుత్ శ్రేణి వాహనాలు వస్తున్నాయి. ఇటీవలే ప్రపంచ దిగ్గజ బ్రాండ్ అయిన మోరిస్ గ్యారెజెస్(ఎంజీ) నుంచి మన దేశంలో ఓ బుల్లి కారు లాంచ్ అయ్యింది. దాని పై ఎంజీ కామెట్. ఇది చూడటానికి చిన్నగా ఉన్నా అందులోని ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ కార్లను కూడా పెద్ద సంఖ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగానే ఉన్నా.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎంజీ కామెట్ కారైతే ఓ పిజ్జా కోసం ఖర్చుపెట్టే నగదుతో మొత్తం నెలంతా తిరిగేయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
