మీరు ధూమపానం చేస్తున్నట్లయితే.. బీమా తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని సదరు ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయండి. వాస్తవానికి, ధూమపానం చేసేవారి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా ప్రజలు ఆ విషయాన్ని దాచిపెడతారు. కానీ అలా చేయడం ద్వారా, క్లెయిమ్‌ను సెటిల్మెంట్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.