ITR e-verification: ITR ఫైల్ చేసిన తర్వాత ఇ- సర్టిఫికెట్ తీసుకోండి.. ఈజీగా ఏం చేయాలో తెలుసుకోండి..
భారతదేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులకు జూలై నెల చాలా ముఖ్యమైనది. FY 2022-23 మరియు అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 కోసం జరిమానా లేకుండా ITR ఫైల్ చేయడానికి జూలై 31 వరకు చివరి అవకాశం ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
