ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,403 కోట్లు.. త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభం

ICICI Bank: దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను...

Subhash Goud

|

Updated on: Apr 25, 2021 | 8:03 PM

ICICI Bank: దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో స్టాండ్‌లోన్‌ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం ఏకంగా మూడింతలు పెరిగి రూ.4,403 కోట్లుగా నమోదైంది.  త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభాన్ని సాధించింది.

1 / 4
ICICI Bank Service Charges

ICICI Bank Service Charges

2 / 4
కాగా, ఇదే సమయంలో బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 5.53 శాతం నుంచి 4.96 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.41 శాతం నుంచి 1.41 శాతానికి తగ్గాయి. కాగా మొండి బకాయిలు, కంటిజెన్సీల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.5,967.44 కోట్ల నుంచి రూ.2,888.47 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

3 / 4
అలాగే కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదిన మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర ఆదాయం రూ.43,621 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.4,881 కోట్లుగా ఉంది. ఇక నికర వడ్డీ మార్జిన్‌ 3.87 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గిందని బ్యాంకు వెల్లడించింది. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా భవిష్యత్తులో కొంత కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వాటిని తట్టుకునే సామర్థ్యం ఉందని బ్యాంక్‌ పేర్కొంది.

4 / 4
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!