రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదాయ వివరాలను అడిగే అవకాశం ఉంది. వారు మీ సమాధానంతో సంతప్తి చెందకపోతే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒక వేళ విచారణలో పట్టుబడితే 60 శాతం సొమ్మును జరిమానా కింద వసూలు చేసే అవకాశం ఉంది.