AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero: హీరో బైక్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. అత్యంత ఈ ప్రీమియం బైక్‌ ఉత్పత్తి నిలిపివేత.. కారణం ఏంటంటే..

Hero MotoCorp: గత కొన్ని నెలలుగా మావ్రిక్ 440 డిజిటల్ లేదా ఆఫ్‌లైన్ అమ్మకాలు జరగలేదు. అందుకే కంపెనీ దానిని తన పోర్ట్‌ఫోలియో నుండి నిశ్శబ్దంగా తొలగించడం ప్రారంభించింది. ఈ బైక్‌ను హీరో వెబ్‌సైట్ నుండి ఇంకా పూర్తిగా తొలగించనప్పటికీ, దేశవ్యాప్తంగా..

Subhash Goud
|

Updated on: Aug 05, 2025 | 11:32 AM

Share
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ తన అత్యంత ప్రీమియం మోటార్‌సైకిల్ అయిన హీరో మావ్రిక్ 440 (Mavrick 440)ను అధికారికంగా నిలిపివేసింది. ఈ బైక్ 2024 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది హార్లే-డేవిడ్సన్ X440 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయబడిన నేక్డ్ స్ట్రీట్ బైక్. లాంచ్ సమయంలో ఇది చాలా అంచనాలు, హైప్‌తో ప్రవేశపెట్టంది. కానీ అమ్మకాల గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయింది.

1 / 5
అమ్మకాలు తగ్గడం మూసివేతకు కారణం: ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని నెలలుగా మావ్రిక్ 440 డిజిటల్ లేదా ఆఫ్‌లైన్ అమ్మకాలు జరగలేదు. అందుకే కంపెనీ దానిని తన పోర్ట్‌ఫోలియో నుండి నిశ్శబ్దంగా తొలగించడం ప్రారంభించింది. ఈ బైక్‌ను హీరో వెబ్‌సైట్ నుండి ఇంకా పూర్తిగా తొలగించనప్పటికీ, దేశవ్యాప్తంగా చాలా మంది డీలర్లు దాని బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసారు.

2 / 5
హీరో మావ్రిక్ 440 ను హీరో మోటోకార్ప్ దాదాపు రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. దీనిని దాని అత్యంత ప్రీమియం బైక్‌గా అభివర్ణించారు. హార్లే-డేవిడ్సన్ X440 ఆధారంగా ఉన్న అదే ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు.

3 / 5
ఇంజిన్, సాంకేతిక లక్షణాలు: మావ్రిక్ 440 440cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడిచింది. ఇది 27 bhp శక్తిని, 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంది. ఇది గేర్‌షిఫ్టింగ్‌ను సున్నితంగా, స్పోర్టీగా చేస్తుంది. ఈ బైక్ టార్క్ పనితీరు, రైడింగ్ సౌకర్యం కోసం రూపొందించారు.

4 / 5
ఆ ప్రయాణం 18 నెలల్లోనే ఎందుకు ముగిసింది? : ఈ నిర్ణయం బైక్ ప్రియులకు ఖచ్చితంగా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏదైనా కొత్త ఉత్పత్తి మార్కెట్లో మనుగడ సాగించడానికి కనీసం 2-3 సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ మావ్రిక్ 440ని కేవలం 18 నెలల్లోనే నిలిపివేయడం వల్ల మార్కెట్లో ఊహించినంత స్పందన రాలేదని సూచిస్తుంది. వినియోగదారులు బదులుగా హార్లే-డేవిడ్సన్ X440ని ఇష్టపడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. రెండు బైక్‌లు ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకున్నప్పటికీ, హార్లే బ్రాండ్ విలువ, స్టైలింగ్ మరింత ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మావ్రిక్ విడుదల కావడంతో X440 అమ్మకాలు మరింత పెరగవచ్చు.

5 / 5
Follow Us
ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..

12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి

బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్

రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!

10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?

కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు

మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు

ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్