జస్ట్ నెలకు రూ.5 వేల పెట్టుబడితో లక్షాధికారులు అవ్వొచ్చు..! పూర్తి ప్లాన్ తెలుసుకోండి..
నెలకు రూ.5000 SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షాధికారి కావడం సాధ్యమే. క్రమశిక్షణ, ఓర్పు, సరైన వ్యూహంతో, సమ్మేళనం ప్రయోజనాలను పొంది, దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సేకరించవచ్చు. 25 సంవత్సరాలలో లక్షాధికారి కావడానికి, సగటున 12 శాతం వార్షిక రాబడి అవసరం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
